ముందుమాట
ఈ మా వెబ్సైటు/బ్లాగు మీద కనపడుతున్న సమాచారాం అంతా మరల ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఐతే సమాచారన్ని తమకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు, దయచేసి మా దీన్ని చూపించకుందురు. బ్లాగు పై ఉన్న సమాచారంలో ఏదన్నా పాతాది కానీ పూర్తిగా లేనిది కానీ ఉంటే దయచేసి తెలియచేయగలరు.
ఈ బ్లాగులో ఏ సైటుకైనా, సంస్థకైన ప్రచారం ఉన్నట్టు అనిపిస్తే, అది కేవలం సమాచారాన్ని చేరవేయడం, విషయాన్ని జనాలకి తెలియచేసి, తద్వారా వెలుగులోకి తీసుకుని వద్దామనే తప్ప ఏ సొంత లాభమూ లేదని ఇందుమూలంగా చెప్పడమైనది. సొంత సోదీ, రాగ ద్వేషాలు ఉండే అవకాశమున్న విషయాలను ముందుగానే “నా గోల” అనే విభాగం కింద జతపరచడమైనది, గమనించగలరు!
ఏ వాణిజ్య, స్వచ్చంధ సంస్థకు కానీ, వారి హక్కులకు ఈ సైటు మూలంగా ఉల్లంఘన జరుగుతున్నట్టు అనిపిస్తే ముందుగా తెలియ చేయగలరు.
ఎవరైనా తమ వ్యాఖ్యలను స్వేఛ్ఛగా తెలియచేయవచ్చును, ఐతే మీరు కూడా సమతా భావంతో, అందరినీ దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానిస్తారని ఆశిస్తున్నా..
ఇట్లు
ప్రకాశం