పరిచయం
10 ఉత్తమ తెలుగోపకరనాలు
తెలుగుకి, తెలుగు వారికి వెబ్లో అందుబాటులో ఉన్న పలు ఉపకరణాలలో అత్యంత ప్రజాదరణ ఉన్న పది (10)
9. గౌతమి & వేమన 2000 ఫాంట్లు
8. అక్షరమాల
7. టోరి
6. పొద్దు
5. గూగుల్
4. సాహితి ఆర్గ్
3. తేనెగూడు
2. లేఖిని
1. తెవికి
ఐతే, వీటన్నిటికంటే కూడా నిరంతరం తమ సహాయాన్ని పెంచుకుంటూపోయింది మాత్రం ***తెలుగు బ్లాగర్లే*** (వీళ్ళకి ఒకటి కంటే ముందు రాంకు ఇవ్వాలి మరి). తెలుగు బ్లాగర్ల సంఖ్య అప్పుడప్పుడూ ఒకేచోట నిలిచిపోయినా నానటికి పెరుగుతోందనేది వాస్తవం. తద్వార తెలుగోపకరణాలు కూడా [...]
నా ఎదవ గోల…
ఇదేంటి అనుకుంటున్నారా, ఏమీ లేదండీ బాబు, అసలు బ్లాగర్ల ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేస్కోకుండానే బ్లాగేస్తున్నను అనిపించి ఎస్.డి చెప్పుకుంటున్నా అంతే.
నిజానికి నేన్ను కొత్తగా పరిచయం చేస్కోకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి లెండి.
ఒకటి. నేను ఇంతకు ముందు దాకా ఒక నాలుగు కొత్త బ్లాగులు కెలికి వదిలేశా..ఇది కూడా అలా చేస్తానేమో అనీ… (ఇప్పుడు లేదు లెండి)
రెండు. ఈ బ్లాగుని నా సొంత బ్లాగులాగా కాకుండా… కొంచెం జనరల్ గా రాద్దామనుకున్నా… అది కూడా ఒక [...]
My blog will die tomorrow, but…
What am I talking? Is that a post??? Are these your questions? Please read through…in that( or whatever) case…
Now is the time I should tell you what I am blogging about and why.. other wise there is no meaning in being a lonely blogger like this..
This blog as it speaks in English about Telugu apps [...]