తెలుగు వారు
10 ఉత్తమ తెలుగోపకరనాలు
తెలుగుకి, తెలుగు వారికి వెబ్లో అందుబాటులో ఉన్న పలు ఉపకరణాలలో అత్యంత ప్రజాదరణ ఉన్న పది (10)
9. గౌతమి & వేమన 2000 ఫాంట్లు
8. అక్షరమాల
7. టోరి
6. పొద్దు
5. గూగుల్
4. సాహితి ఆర్గ్
3. తేనెగూడు
2. లేఖిని
1. తెవికి
ఐతే, వీటన్నిటికంటే కూడా నిరంతరం తమ సహాయాన్ని పెంచుకుంటూపోయింది మాత్రం ***తెలుగు బ్లాగర్లే*** (వీళ్ళకి ఒకటి కంటే ముందు రాంకు ఇవ్వాలి మరి). తెలుగు బ్లాగర్ల సంఖ్య అప్పుడప్పుడూ ఒకేచోట నిలిచిపోయినా నానటికి పెరుగుతోందనేది వాస్తవం. తద్వార తెలుగోపకరణాలు కూడా [...]
అర్ధం పర్దం లేని నా పాకులాట
మన నాలుగు రాష్ట్రాలను విద్యాసంపన్నమైన ప్రాంతాలుగా చెప్తుంటారు.. ప్రత్యేకంగా మన ఆంధ్ర దేశాన్ని అటు, ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు లంకెగా వర్ణిస్తారు. ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థల్లో మనవాళ్ళు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్నారు, నిజమే కానీ,
మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరే చూడండి…
ఒక [...]
వెనుక బడి ఉన్నాం!
కొద్ది రొజులుగా నేను ఏమి ఆలొచిస్తున్నానో, ఏమి వెతుకుతున్నానో, టూకీగా…
100 కోట్ల జనభా ఉండగా…ఆంగ్లము మాట్లాడటానికి మనం ఎందుకు తాపత్రయ పడుదుతున్నామా అని…
-> నిజానికి..ఆంగ్లం మాట్లడటానికి ఇల మనం అలవాటు పడిపోవడం వల్లనే ఇప్పుడు దేశ భాషల్లొ ఒక్క సరైన సాఫ్ట్ వేర్ కూడా లేదు ( దీని వల్ల మన కంప్యూటింగ్ విధానానికే పెద్ద దెబ్బ! )…అదే ఇంగ్లీషు, చైనీస్ లలో ఐతే
ఏకంగా ఎంటర్ ప్రైస్ ఎడిషన్లు వస్తున్నాయి..
ఏమయ్యి ఉంటుంది:
నిజానికి ఈ కంప్యూటర్ల విషయం లో [...]