కుళ్ళు రాజకీయం

అర్ధం పర్దం లేని నా పాకులాట

Posted on ఏప్రియల్ 3, 2007. Filed under: కుళ్ళు రాజకీయం, తత్వం, తెలుగు వారు |

మన నాలుగు రాష్ట్రాలను విద్యాసంపన్నమైన ప్రాంతాలుగా చెప్తుంటారు.. ప్రత్యేకంగా మన ఆంధ్ర దేశాన్ని అటు, ఉత్తర భారతదేశానికి, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు లంకెగా వర్ణిస్తారు. ఎన్నో స్వదేశీ విదేశీ సంస్థల్లో మనవాళ్ళు అత్యంత కీలకపాత్రలు పోషిస్తున్నారు, నిజమే కానీ,
మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, మీరే చూడండి…
ఒక [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

వెర్రి వెయ్యింతలు అవ్వటం అంటే ఏంటో అనుకున్నా

Posted on ఫిబ్రవరి 22, 2007. Filed under: కుళ్ళు రాజకీయం, సినిమా |

ఇందాకే యూట్యూబ్ లో ఈ పవన్ కల్యాణ్ వీడియో చూశా.. మామూలే కదా ఇలాంటి ప్రోగ్రాములు ఏవో ఎలాగూ జరుగుతాయి కదా వజ్రాత్సవాల తర్వాత అనుకున్నా, ఐతే అందులో వింత ఏమీ లేదు కానీ, కింద జనాల కామెంట్లు చూశాక దిమ్మ తిరిగింది నాకు….
అసలు, ఆ వీడియోలో మోహన్ బాబుని పవన్ కల్యాణ్ ఏమన్నడు, “తమ్ముడు” అని వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప! ఇంతకీ అసలు మోహన్ బాబు మళ్ళా ఏమి అన్నాడు అని ఈ సంభాషణ అక్కడ [...]

Read Full Post | Make a Comment ( None so far )

సిగ్గు చేటు..సినిమా పండగ

Posted on ఫిబ్రవరి 13, 2007. Filed under: కుళ్ళు రాజకీయం, సినిమా |

75 సంవత్సరాల సినిమా పండగ ఇలా ఉంటుంది అని నేను అనుకోలేదు. నేను మొత్తం చూడలేదో లేక పోతే అది అంతేనో కానీ, గొప్ప నటులకి పెద్ద పీట వెయ్యలేదు అని అనిపించింది.
చిరంజీవీ మోహన్ బాబు ల విష్యం ఐతే మరీ ఘోరం.. ఎక్కడో మన వాళ్ళ బ్లాగులో ఈ మధ్య చదివాను, “బాలకృష్ణ, చిరంజీవి కలిసి పోయారు – ఏంటి ఈ వింత” అని ఎవరో వ్రాసారు, అది కూడా నిజం కాదు అనిపించింది… ఈ [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

Liked it here?
Why not try sites on the blogroll...