అర్ధం పర్దం లేని నా పాకులాట పై వ్యాఖ్యలు:

రాసినది: Jaya Prakash
భాయ్ సాబ్ !

“ఒక పక్క విదేశాలలో, ప్రతి మూడొంతులలో, రెండొంతులు మన తెలుగు వారే ఉంటారు…” ఈ విషయంల అమెరికాను తీసుకుంటె, మన తెలుగు వాల్లు జనాభాల 0.02% మాత్రమే… తెలుగు వాల్లు ఉంటే అందరూ ఒక్క చోటనే ఉంటరు అంత మాత్రాన ” ప్రతి మూడొంతులలో, రెండొంతులు”  మన తెలుగు వారు ఉండరు …

“మనవాళ్ళు తాము సంపాదించిన ఇటువంటి ఘనతలో కనీసం కొంత భాగాన్ని కూడా తిరిగి మన రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు ఎందుకు అందించలేకపొతున్నారు అనేది నన్ను ఎప్పుడూ తొలిచివేసే విషయం” ఇంత వరకు బాగానే ఉన్నది…

కని ఆంధ్ర ప్రదేశ్ (లేదా మొత్తం భారత దేశంల) ఉన్న(అన్ని లేదా కొన్ని) సమస్యలకు సంపన్న NRIలే ఒక పరిష్కారం అన్నట్టు మీరిచ్చిన statement సరిగ్గా అనిపిస్తలేదు.

(సంపన్న) NRIలకు వాల్ల ఆర్థిక బలంవల్ల potential ఉండొచ్చు, ఒకవేల వాల్లు ఏమైనా చేద్దామనుకుంటె తిరిగి దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి వనరులను కొల్లగొట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? నిస్వార్థంగా ఎవరైనా ఏమైనా చెయ్యాలని తలపెట్టినా వాల్లకు మిగితావాల్ల మాదిరిగ ప్రెస్ కవరేజీ ఉంటుందా ?