జీ మెయిల్ యూఐ అనువాదం పూర్తి
ఔను…జీమయిల్ యూఐ పూర్తయ్యింది…
ఇది నా చేత్లో పూర్తయ్యినందుకు నాకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది…ఐతే నేను చేసినవి చాలా తక్కువ అనువాదాలు మాత్రమే…మిగితావి కూడా చెయ్యడానికి రెట్టింపు ఉత్సాహం ఇప్పుడే కదా వచ్చింది…ఇక చూడండి, నేను పరిగెడతాను.
మళ్ళీ: పైది పోస్టు చేసిన పది నిమిషాల్లోనే గూగుల్ ప్రధాన సేర్చీ అనువాదం కూడా నా చేతిలోనే పూర్తయ్యింది…
మళ్ళీ: జీమయిల్ ఈమయిలు భాగం కూడా పూర్తి…ఇది నేటి మూడవ విజయం… ఇప్పుడు తెల్లారిందిలే కానీ నాకు యమా నిద్దర వస్తొంది…ఇంక నేను తొంగుంటా…ఉంటా మరి.
మీరు అనువాదాలని పునపరిశీలించడం మరవద్దు, దయచేసి….
తక్కిన అనువాదాలను పూర్తిచేయడానికి ఇక్కడ నొక్కండి!
జయీభవ! అప్పుడెప్పుడో నేనూ ఓ చేయి వేసిన గుర్తు…ఇక కంటి నిండా నిద్రపోండి!
డా.ఇస్మాయిల్ పెనుకొండ
మార్చి 3, 2007
మంచి వార్త…ధన్యవాదాలు
సుధాకర్(శోధన)
మార్చి 4, 2007
మంచి వార్త…
కాకపోతే వారు పూర్తయింది అని చెబుతున్నా అందులో చాలా మటుకు తెంగ్లీషులో ఉన్నయండీ, మరి వాటి పట్టు కూడా పట్టండి.
ప్రవీణ్ గార్లపాటి
మార్చి 4, 2007
మీ వ్యాఖ్యానాలకు ధన్యవాదాలు, తరువాత జాబును కూడా చదవగలరు.
http://zillagrandhalayam.wordpress.com/2007/03/04/%e0%b0%85%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%92%e0%b0%95-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f/
madhu
మార్చి 4, 2007