Archive for ఫిబ్రవరి, 2007

విస్టాలో ఏముంది?

Posted on ఫిబ్రవరి 28, 2007. Filed under: సాఫ్ట్ వేర్ |

బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది…మైక్రోసాఫ్ట్, మొన్ననే వాళ్ళ సరి కొత్త ఆపరేటింగ్ సిస్టం విడుదల చేశారు అని…ఐతే!
అందరు అంటున్నది నిజమే.. విస్టాలో, ఎక్స్ పి కంటే పెద్ద పెను మార్పులు ఏమీ కనపడలేదు, కేవలం కొంత ఆకర్షణీయంగా మాత్రం ఉంది, వీళ్ళు OS X ని కాపీ కొట్టారు అనే విష్యంలో వాస్తవం లేక పోలేదు. ( OS X అనేది APPLE మ్యాక్ కంపెనీ వారి  OS “ఓ యెస్” ). తదణుగుణంగానే ఇది మన [...]

Read Full Post | Make a Comment ( 6 so far )

నా ఎదవ గోల…

Posted on ఫిబ్రవరి 26, 2007. Filed under: పరిచయం |

ఇదేంటి అనుకుంటున్నారా, ఏమీ లేదండీ బాబు, అసలు బ్లాగర్ల ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేస్కోకుండానే బ్లాగేస్తున్నను అనిపించి ఎస్.డి చెప్పుకుంటున్నా అంతే.
నిజానికి నేన్ను కొత్తగా పరిచయం చేస్కోకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి లెండి.
ఒకటి. నేను ఇంతకు ముందు దాకా ఒక నాలుగు కొత్త బ్లాగులు కెలికి వదిలేశా..ఇది కూడా అలా చేస్తానేమో అనీ… (ఇప్పుడు లేదు లెండి)
రెండు. ఈ బ్లాగుని నా సొంత బ్లాగులాగా కాకుండా… కొంచెం జనరల్ గా రాద్దామనుకున్నా… అది కూడా ఒక [...]

Read Full Post | Make a Comment ( None so far )

వెర్రి వెయ్యింతలు అవ్వటం అంటే ఏంటో అనుకున్నా

Posted on ఫిబ్రవరి 22, 2007. Filed under: కుళ్ళు రాజకీయం, సినిమా |

ఇందాకే యూట్యూబ్ లో ఈ పవన్ కల్యాణ్ వీడియో చూశా.. మామూలే కదా ఇలాంటి ప్రోగ్రాములు ఏవో ఎలాగూ జరుగుతాయి కదా వజ్రాత్సవాల తర్వాత అనుకున్నా, ఐతే అందులో వింత ఏమీ లేదు కానీ, కింద జనాల కామెంట్లు చూశాక దిమ్మ తిరిగింది నాకు….
అసలు, ఆ వీడియోలో మోహన్ బాబుని పవన్ కల్యాణ్ ఏమన్నడు, “తమ్ముడు” అని వ్యంగ్యంగా మాట్లాడటం తప్ప! ఇంతకీ అసలు మోహన్ బాబు మళ్ళా ఏమి అన్నాడు అని ఈ సంభాషణ అక్కడ [...]

Read Full Post | Make a Comment ( None so far )

తెలుగు అనువాదాలు కావలెను

Posted on ఫిబ్రవరి 18, 2007. Filed under: ఒడంబడిక, సాఫ్ట్ వేర్ |

మీకు తెలిసిన విషయమే.. మనలో చాల మందికి తెలుగు అంత బాగ రాదు అని… కాని వచ్చిన వాళ్ళు నాకు దయచేసి సహకరించగలరు.
నేను ఒక చిన్న సాఫ్ట్ వేర్ ప్రాజెక్టు(లోకలైజేషన్) చెయ్యడానికి కొన్ని ఆంగ్ల పదాలకి తెలుగు అనువాదం కావలిసి వచ్చింది.. నా లొకలైజేషన్ పూర్తి అవ్వగానే మొత్తం ఏమిటనేది వివరిస్తాను, ఇది బాగ పనికొస్తుంది అని నాకు నమ్మకంగా ఉంది
ఆ పదాలు కింద ఉన్నాయి, దయ చేసి మీరు ఆంగ్ల అనువాదాలు కామెంట్లో కాని, నా [...]

Read Full Post | Make a Comment ( 4 so far )

ముఖ్యమైన ఒడంబడికలు (conventions)

Posted on ఫిబ్రవరి 15, 2007. Filed under: ఒడంబడిక, సాహిత్యం |

సరే…మనం మొత్తానికి తెలుగు రాయటం(లేదా టైపు చెయ్యటం) ఐతే మొదలు పెట్టాము, కాబట్టి కొన్ని ఒడంబడికలు కూడా నిర్దేసించుకోవాలిగా, ముందుగా
క్రమ బద్ధీకరణ:
మీరు ఏ వికిపీడియాలోనో చదివితే మీకు అర్ధం ఔతుంది, అక్కడ కొన్ని వ్యాసాలు బాగానే ఆలోచించి వ్రాసారు, కాని మరి కొన్ని క్రమాన్ని పాటించలేదు, అది పాఠకులకు ఇబ్బంది కదా?
ఉదా ఊళ్ళ పేర్లు ఉన్న ఈ పేజీ క్రమ పద్ధతిని పాటించింది, కానీ ఇక్కడ అలాంటి ఒక జాబితా పద్దతిలో లేదు చూడండి.
నిదానంగా మర్పు
ఒకేసారిగా అచ్చ [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

సిగ్గు చేటు..సినిమా పండగ

Posted on ఫిబ్రవరి 13, 2007. Filed under: కుళ్ళు రాజకీయం, సినిమా |

75 సంవత్సరాల సినిమా పండగ ఇలా ఉంటుంది అని నేను అనుకోలేదు. నేను మొత్తం చూడలేదో లేక పోతే అది అంతేనో కానీ, గొప్ప నటులకి పెద్ద పీట వెయ్యలేదు అని అనిపించింది.
చిరంజీవీ మోహన్ బాబు ల విష్యం ఐతే మరీ ఘోరం.. ఎక్కడో మన వాళ్ళ బ్లాగులో ఈ మధ్య చదివాను, “బాలకృష్ణ, చిరంజీవి కలిసి పోయారు – ఏంటి ఈ వింత” అని ఎవరో వ్రాసారు, అది కూడా నిజం కాదు అనిపించింది… ఈ [...]

Read Full Post | Make a Comment ( 2 so far )

వెనుక బడి ఉన్నాం!

Posted on ఫిబ్రవరి 11, 2007. Filed under: తక్కినవి, తత్వం, తెలుగు వారు, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్, సాహిత్యం |

కొద్ది రొజులుగా నేను ఏమి ఆలొచిస్తున్నానో, ఏమి వెతుకుతున్నానో, టూకీగా…
100 కోట్ల జనభా ఉండగా…ఆంగ్లము మాట్లాడటానికి మనం ఎందుకు తాపత్రయ పడుదుతున్నామా అని…
-> నిజానికి..ఆంగ్లం మాట్లడటానికి ఇల మనం అలవాటు పడిపోవడం వల్లనే ఇప్పుడు దేశ భాషల్లొ ఒక్క సరైన సాఫ్ట్ వేర్  కూడా లేదు ( దీని వల్ల మన కంప్యూటింగ్ విధానానికే పెద్ద దెబ్బ! )…అదే ఇంగ్లీషు, చైనీస్ లలో ఐతే
ఏకంగా ఎంటర్ ప్రైస్ ఎడిషన్లు వస్తున్నాయి..
ఏమయ్యి ఉంటుంది:
నిజానికి ఈ కంప్యూటర్ల విషయం లో [...]

Read Full Post | Make a Comment ( 1 so far )

ఫైర్ ఫాక్స్, ఓపెన్ ఆఫీస్ తెలుగు అనుకరణలు

Posted on ఫిబ్రవరి 9, 2007. Filed under: వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ |

Yes! go, get the telugu (తెలుగు localizations/translations of the popular opne source web browser Firefox ( “ఫైర్ ఫాక్స్” in Telugu ) now, quick. It is all free as you know and is from one of the Indian Central Govt. owned websites.
The installation of all the applications available from them will be as easy [...]

Read Full Post | Make a Comment ( None so far )

Online games in telugu

Posted on ఫిబ్రవరి 7, 2007. Filed under: ఆటలు, వెబ్ సైట్లు |

I was thinking  or infact wondering whether there are any computer games ever made  in telugu. Incidentally, this is what I found out recently, Online Real Games.
Though the site is not competetive to other popular online gaming sites which were composed in other languages, the site can be considered as fact that, games and gaming sites [...]

Read Full Post | Make a Comment ( None so far )

I better read telugu news here…

Posted on ఫిబ్రవరి 5, 2007. Filed under: వెబ్ సైట్లు |

Let me focus you on a couple of NEWS (వార్తలు) sites this time… While one of them is from Microsoft, the other is from the well known Yahoo! Like how we are reading English news from NYTimes etc., we will probably start reading our news  (వార్తలు as in Telugu) in Telugu (తెలుగు) from these sites…
While Yahoo!(తెలుగు) is very [...]

Read Full Post | Make a Comment ( None so far )

« Previous Entries

Liked it here?
Why not try sites on the blogroll...