ఫైర్ ఫాక్స్ (రగిలే నక్క) ని ఇంకొంచెం కెలకండి

Posted on మే 2, 2007. Filed under: సాఫ్ట్ వేర్ |

ఏమీ లేదు.. మీ విహారి లొకేషన్ బార్లో “about:config” టైపు చేయ్యండి, అంతే వచ్చిన ప్రతి వక్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టు కెలికి చూడండి, ఏమేమౌతొందో ఒకొక్క మర్పుకీ…

ఐతే నేను ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు చెప్తాను, ఉదా:

మీ వెబ్ పేజీలు మరింత వేగంగా తెరుచుకోవాలంటే
1. ముందుగా ఫిల్టర్ అని ఉన్న చోట ఈ బొమ్మలో చూపినట్టు “network.http” అని కొట్టండి, ఆపై “network.http.pipelining” అను వాక్యం మీద రెండు క్లిక్కులు నొక్కి, ఆ విలువని “true” గా మార్చండి. (ఫిల్టర్ స్పాట్లైట్ సేర్చ్ “spotlight search” లాగా పనిచేస్తుంది)
2. ఇప్పుడు, తదుపరి వాక్యం “network.http.pipelining.maxrequests” ను “10″ చెయ్యండి. ఇప్పుడు మీ విహారిని మళ్ళీ స్టార్ట్ చేస్తే, మీ వెబ్ పేజీలు మునుపటికంటే వేగంగా తెరుచుకోవాలి. ఐతే, ఈ చిట్కా బ్రాడ్బాండ్ ఉంటేనే పనిచేస్తుంది.

రెండో బొమ్మలో చూపినట్టుగా సెర్చ్ బార్లో టైపు చేస్తున్నకొద్దీ సలహాలు చెప్తూపోవాలంటే “browser.search.suggest.enabled” విలువను “true” గా మార్చండి.

మీ మంటనక్కలోని ‘spell checker‘ ఆంగ్ల-తెలుగును సరిగ్గా రాస్కోనివ్వకుండా విసికిస్తోంటే, దాని నోరు మూయించడానికి “layout.spellcheckDefault” ను సున్నా “0″ చెయ్యండి.

ఈ కెలుకుడు చాలలేదు అనిపిస్తే మీ ఇష్టం… రెచ్చిపోండి, కొత్తవేమన్న తెలిస్తే మాత్రం నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఉంటా మరి!!


Read Full Post | Make a Comment ( 2 so far )

Recently on … నా గోల...

10 ఉత్తమ తెలుగోపకరనాలు

Posted on ఏప్రియల్ 30, 2007. Filed under: అనువాదాలు, గూగుల్, తెలుగు వారు, పరిచయం, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ |

ఓపెన్ ఆఫీసులో (open office) తెలుగెలా

Posted on ఏప్రియల్ 21, 2007. Filed under: తక్కినవి, సాఫ్ట్ వేర్ |

“Unjustify” ఇక మరింత సులువు

Posted on ఏప్రియల్ 12, 2007. Filed under: వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ |

బాబోయ్.. మొత్తం కెలికిపెట్టారు..

Posted on ఏప్రియల్ 4, 2007. Filed under: అనువాదాలు, వెబ్ సైట్లు |

అర్ధం పర్దం లేని నా పాకులాట

Posted on ఏప్రియల్ 3, 2007. Filed under: కుళ్ళు రాజకీయం, తత్వం, తెలుగు వారు |

ఆవిరౌతున్న మన సినిమా నైపుణ్యం…

Posted on మార్చి 30, 2007. Filed under: సాహిత్యం, సినిమా |

లేఖిని నాగార్జున గారికి:

Posted on మార్చి 15, 2007. Filed under: అనువాదాలు, వెబ్ సైట్లు, సాఫ్ట్ వేర్ |

అనువాదాల గురించి ఒక మాట:

Posted on మార్చి 4, 2007. Filed under: అనువాదాలు, సాఫ్ట్ వేర్, సాహిత్యం |

జీ మెయిల్ యూఐ అనువాదం పూర్తి

Posted on మార్చి 3, 2007. Filed under: గూగుల్, వెబ్ సైట్లు |

విస్టా గురించి వాగుడు(2)

Posted on మార్చి 1, 2007. Filed under: ఆటలు, సాఫ్ట్ వేర్ |

Liked it here?
Why not try sites on the blogroll...

Follow

Get every new post delivered to your Inbox.